చంద్రబాబు కుటుంబం రాత్రికి రాత్రే హైదరాబాద్ వెళ్లిపోయారన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ముందుగానే ఆయన కాన్వాయ్ ని మంగళగిరి Happy రిసార్ట్స్‌కు తరలించారన్నారు. వరద ఉద్రితి కి నష్టపోకుండా చంద్రబాబు చట్టాన్ని అతిక్రమించి అక్రమ నిర్మాణం చేసి నివసిస్తున్న ఇల్లు కోతకు గురికాకుండా రాత్రికి రాత్రే ప్రొక్లెయిన్లతో, జేసీబీ లతో సుమారు 10 వేల బస్తాలు ఇసుకను అడ్డువేయించారన్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకొనే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారన్నారు ఆర్కే.