హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలంటూ డబ్బులు పంచుతూ..

తెలంగాణ12:26 PM January 21, 2020

మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని డబ్బులు పంచుతూ పట్టుబడ్డ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో చోటుచేసుకుంది. పుల్లూరు మారేన్న అనే వ్యక్తి   రూ. 2 లక్షలు పంచుతూ స్థానికులకు పట్టుబడటంతో అతడ్ని పోలీసులకు  అప్పగించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading