HOME » VIDEOS » Politics

Video: మమతా డాన్స్.. పెళ్లిలో సందడి చేసిన సీఎం

ఇటు పరిపాలనా విధులు, అటు రాజకీయ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాస్త రిలాక్స్ అయ్యారు. రొటీన్‌కు భిన్నంగా ఆమె కనిపించారు. ఓ సామూహిక వివాహ వేడుకలకు హాజరై అక్కడ సందడి చేశారు. కొత్త పెళ్లికూతురు, వారి బంధు మిత్రులతో కలిసి పెళ్లిలో డాన్స్ చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories