HOME » VIDEOS » Politics

Video : కోల్‌కతాలో మమతా మెగా మార్చ్.. ఎన్‌ఆర్‌సీపై నిరసన

ఇండియా న్యూస్22:37 PM December 16, 2019

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ నమోదు(ఎన్ఆర్‌సీ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో 'మెగా మార్చ్' చేసారు. కోల్‌కతాలోని అంబేడ్కర్ విగ్రహం నుండి జొరసాంకో వరకు దాదాపు 7కి.మీ వరకు వేలాదిమంది కార్యకర్తలతో ఆమె ర్యాలీ నిర్వహించారు. కాగా, ఎన్‌ఆర్‌సీని బెంగాల్‌లో అమలుచేసే ప్రసక్తే లేదని ఇదివరకే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్ నుంచి ఏ ఒక్కరిని శరణార్థిగా బయటకు పంపించమని తెగేసి చెప్పారు. ఎన్‌ఆర్‌సీని మొట్టమొదట వ్యతిరేకించిన సీఎం మమతా బెనర్జీనే.

webtech_news18

Top Stories