హోమ్ » వీడియోలు » రాజకీయం

VIDEO: తెలంగాణ అసెంబ్లీలో మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలు

ఆంధ్రప్రదేశ్14:51 PM October 02, 2019

మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు అసెంబ్లీ ఆవరణలో ఘనంగా జరిగాయి. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ,అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టి .పద్మారావు ,రోడ్లు భవనాలు ,శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ,విప్ లు గొంగిడి సునీత ,బాల్క సుమన్ ,ఎమ్మెల్సీలు కె .నవీన్ కుమార్ ,ఎగ్గే మల్లేశం ,కాటేపల్లి జనార్దన్ రెడ్డి ,కూర రఘోత్తం రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మహాత్మగాంధీకి నివాళులు అర్పించారు.

webtech_news18