హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మా గ్రామాలను తెలంగాణలో కలపండి.. కేసీఆర్‌తో మహారాష్ట్ర రైతులు

తెలంగాణ21:02 PM September 17, 2019

మహారాష్ట్ర నుంచి వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతులు మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు.తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో కేసీఆర్‌కు విన్నవించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సీఎంని కలిసిన వారిలో నాందేడ్ జిల్లాలోని నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్ గావ్నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading