Maharashtra Assembly Election : రాఫెల్ డీల్ కుంభకోణం గురించి యావత్ దేశానికి తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. ఒప్పందంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలే లిఖితపూర్వకంగా వెల్లడించాయి అని అన్నారు. మోదీ జోక్యం చేసుకున్నారు కాబట్టే. రాఫెల్ కుంభకోణం జరిగింది. రాఫెల్ కుంభకోణం ప్రధాని మోదీని వెంటాడుతూనే ఉంటుంది.