మందడం నుంచి విజయవాడ దుర్గగుడికి రాజధాని మహిళలు మొక్కుబడులు చెల్లించుకునేందుకు కలశాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి యేటా ధనుర్మాసంలో దుర్గమ్మకు మొక్కలు చెల్లించుకోవడం మందడం మహిళల సంప్రదాయం. దీంతో మొక్కులు తీర్చుకోవడానికి దుర్గమ్మ గుడికి చేరుకున్నారు.