హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: లండన్‌లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ 8వ వార్షికోత్సవ వేడుకలు

తెలంగాణ04:25 PM IST Jan 12, 2019

లండన్‌లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఏర్పాటు చేసిన 8 ఏళ్లు గడవడంతో వార్షికోత్సవ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యారు. రానున్న రోజుల్లో వందకు పైగా దేశాల్లో తెలంగాణజెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

webtech_news18