హోమ్ » వీడియోలు » రాజకీయం

VIDEO: పవన్ కల్యాణ్ ఎక్కువ కాలం విలక్షణ రీతిలో పార్టీని నడిపిస్తారా?: జేపీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీర్ఘకాలం పాటు విలక్షణ రీతిలో పార్టీని నడిపితేనే సమాజం గుర్తిస్తుందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ అన్నారు. అయితే, పవన్‌ స్థాపించిన జనసేన పార్టీ సంప్రదాయ రాజకీయ పార్టీ కాదని, మంచి మార్పు తేవాలన్న సదుద్దేశంతోనే ఆయన పార్టీని స్థాపించారని వ్యాఖ్యానించారు. దేశంలో మార్పు కోసం ఆయన వద్ద ఏ వ్యూహం ఉందనేది కూడా ముఖ్యమని అన్నారు.

webtech_news18