హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తెలంగాణ రాష్ట్రాన్ని జేపీ అడ్డుకున్నారా ? ఆయన మాటేంటి ?

తెలంగాణ09:37 AM May 15, 2019

ఏపీ,తెలంగాణలో నాకు విశ్వసనీయత ఉందన్నారు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ. తెలంగాణ వచ్చాక అద్భుతాలు ఏం జరగలేదన్నారు ఆయన. తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు. పోటాపోటిగా అభివృద్ధి జరుగుతుందన్నారు.

webtech_news18