HOME » VIDEOS » Politics » LOK SABHA ELECTIONS 2019 SUSHMA SWARAJS PLAYFUL BLESSING FOR NITIN GADKARI AT BJP OFFICE SK

Video: విజయీభవ...! నితిన్ గడ్కరీని దీవించిన సుష్మా స్వరాజ్

కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ దీవించారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం కలగాలంటూ ఆశీర్వదించారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ ఘట్టాన్ని కెమెరాలు క్లిక్ మనిపించాయి. వయసులో తనకంటే ఆరేళ్ల పెద్దవారైన సుష్మా ముందు నితిన్ గడ్కరీ తలవంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

webtech_news18

Top Stories