HOME » VIDEOS » Politics

Video: ఢిల్లీలో భర్తతో కలిసి ఓటు వేసిన ప్రియాంక గాంధీ

లోక్‌సభ ఎన్నికల ఆరోవిడత పోలింగ్‌లో భాగంగా పలువురు రాజకీయ ప్రముఖులంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు.

webtech_news18

Top Stories