HOME » VIDEOS » Politics

VIDEO: పెళ్లిబట్టల్లో ఓటు వేసేందుకు వచ్చిన కొత్త పెళ్లి కూతురు... ఎక్కడంటే....

దేశంలో ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అక్కడక్కడ చెదురు ముదురు సంఘటనలు తప్ప, పోలింగ్ సజావుగా సాగుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా ఏరియాలో ఓ పెళ్లికూతురు ఓటు వేసేందుకు వచ్చి, అందరికీ ఆదర్శంగా నిలిచింది. నిజానికి పెళ్లికూతుర్ని చేసిన తర్వాత గడప దాటి బయటికి వెళ్లినివ్వరు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కట్టుబాట్లన్నీ పక్కనబెట్టి, పోలింగ్ బూత్‌కు తరలివచ్చింది ఓ యువతి. కైసర్ గంజ్ ఏరియాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu

Top Stories