హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ విక్టరీ డ్యాన్స్‌

జాతీయం22:01 PM May 23, 2019

కేంద్రమంత్రి, శిరోమణి అకాళీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ సింగ్ బతిందా లోక్‌స్థానంలో విజయం సాధించారు. గెలుపు అనంతరం స్థానిక మహిళలతో కలిసి స్టెప్పులేశారు. డ్యాన్స్ చేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

webtech_news18