HOME » VIDEOS » Politics » LOK SABHA ELECTION 2019 MODI FILES NOMINATION BJPS MEGA RALLY IN VARANASI SK

Video: మోదీ నామినేషన్...వారణాసిలో భారీ ర్యాలీ

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. అంతకుముందు భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు మోదీ. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాశీ వీధుల్లో తిరిగిన ప్రధాని అక్కడి ప్రజలకు అభివాదం చేశారు.

webtech_news18

Top Stories