3rd Phase Lok Sabha Election 2019 Voting Live Updates | ఈవీఎంల్లో భారీ ఎత్తున ట్యాంపరింగ్ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శశిథరూర్ ఆరోపించారు. ఏ పార్టీకి ఓటు వేసినా కమలం గుర్తుకే పడుతోందని చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.