హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఏపీ పోలీసులుగా అనుమానం... ప్రశ్నించిన స్థానికులు

తెలంగాణ17:58 PM October 27, 2018

తెలంగాణలోని ధర్మపురిలో ఏపీ పోలీసులుగా అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు ప్రశ్నించారు. అయితే తమ గురించి చెప్పేందుకు వారు నిరాకరించారు. తాము ఎవరమో పోలీసులకే చెబుతామని స్పష్టం చేశారు.

webtech_news18