హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : కిరణ్ బేడీ పై యానాం మంత్రి ఘాటు వ్యాఖ్యలు..

జాతీయం11:15 AM October 14, 2019

లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వద్దకు యానాం నియోజకవర్గ అభివృద్ధిపై ఏ ఫైళ్లు పంపినా వాటికి ఆమోదం తెలపడం లేదని పుదుచ్చేరి పర్యాటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు  . యానాంలో అభివృద్ధి పనులు చేపడతామంటే అభ్యంతరం లేదు. కానీ వాటీని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదు. యానాం వస్తే ఆమెకు తగిన సమాదానం చెబుతాం. కిరణ్ బేడీ సీబీఐని అడ్డుపెట్టుకుని మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారు. కేంద్రం ఆమెకు ఇచ్చిన అధికారాన్ని సైతం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

webtech_news18