హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఢిల్లీ అల్లర్లకు నిరసనగా.. విజయవాడలో వామపక్షాల ధర్నా

ఆంధ్రప్రదేశ్20:13 PM February 28, 2020

ఢిల్లీలో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీ అల్లర్లకు కారకులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్రిక్తతలను రెచ్చగొట్టిన బిజెపి నాయకులపై కేసులను నమోదు చేయాలని, వామపక్షాలు డిమాండ్‌ చేశాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading