ఏపీ కి ప్రత్యేకహోదా మరియు విభజన హామీల అమలు వంటి తదితర అంశాలపై విజయవాడలో వామపక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన తెలుపుతామని, కేంద్ర ప్రభుత్వము వేంటనే విభజన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేసారు.