హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రాహుల్‌కు ప్రాణహాని..స్నైపర్ గన్‌తో గురి...కాంగ్రెస్ ఆరోపణలు

జాతీయం04:51 PM IST Apr 11, 2019

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందంటూ బాంబు పేల్చింది. అమేథీ ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు రాహుల్ గాంధీ తలను స్నైపర్ గన్‌తో టార్గెట్ చేశారని ఆరోపించింది. పలు వీడియోల్లో రాహుల్ తలపై గ్రీన్ కలర్ లేజర్ లైట్ కనిపించిందని ఆ పార్టీ నేతలు కేంద్ర హోంశాఖకు లేఖరాశారు. రాహుల్‌ గాంధీ భద్రతను కేంద్రహోంశాఖ పట్టించుకోడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.

webtech_news18