హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఏపీలో సైకిల్, తెలంగాణలో కారెక్కిన ఓటర్లు: లగడపాటి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి లగడపాటి రాజగోపాల్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి ప్రజలు కారెక్కారని, ఏపీ లోటుబడ్జెట్‌లో ఉంది కాబట్టి ప్రజలు సైకిల్ ఎక్కారని చెప్పారు. పరోక్షంగా తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు.

webtech_news18