హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రాజకీయ సన్యాసానికి కేటీఆర్ సిద్ధమవ్వాలి: కోదండరాం

తెలంగాణ19:58 PM November 15, 2018

తెలంగాణ ఎన్నికల తర్వాత కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధమవ్వాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. 12 సీట్లలో టీజేఎస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజాకూటమి అభ్యర్థుల ఎంపికలో కొంత అలసత్వం జరిగిందన్న మాట వాస్తవమేనన్న కోదండరాం కూటమి గెలవడం తమ ఆకాంక్ష అన్నారు.

webtech_news18