హైదరాబాద్ లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫెడరల్ ఫ్రంట్‌పై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, వినోద్,సంతోష్ పాల్గొన్నారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల, చెవిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు