హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఆర్టీసీపై కేసీఆర్‌ది అప్పడో మాట... ఇప్పుడోమాట: కోమటిరెడ్డి

తెలంగాణ13:29 PM October 14, 2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ అప్పుడు అన్నది ఏంటి ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ప్రజలంతా కార్మికుల పక్షానే ఉన్నారన్నారు. వెంటనే తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

webtech_news18