హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : నరసరావుపేటకు చేరిన కోడెల శివప్రసాద్ పార్ధివ దేహం

ఆంధ్రప్రదేశ్09:51 AM September 18, 2019

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతదేహానికి ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 1గంట తర్వాత నరసరావుపేట స్వర్గ పూరి శ్మశాన వాటికలో అంతిమ సంస్కారం నిర్వహించనున్నారు. అయితే కోడెలకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు వద్దంటున్నారు కుటుంభసభ్యులు. టీడీపీ నేతలతో, కార్యకర్తలతోనే కోడెలకు అంత్యక్రియలు జరుపుకుంటామని జరుపుకుంటామని చెబుతున్నారు. 

webtech_news18