హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సత్తెనపల్లిలో కోడెల అభిమానులు, టీడీపీ కార్యకర్తల ర్యాలీ

ఆంధ్రప్రదేశ్19:00 PM September 16, 2019

కోడెల శివప్రసాదరావు మృతితో టీడీపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగాయి. ఆయన మృతికి సంతాపంగా సత్తెనపల్లిలో అభిమానులు ర్యాలీ నిర్వహించారు.

webtech_news18