HOME » VIDEOS » Politics

Video: జగన్‌ను సీఎం చేసేందుకే వైసీపీలోకి: కిల్లీ కృపారాణి

ఆంధ్రప్రదేశ్12:11 PM February 19, 2019

కాంగ్రెస్ పార్టీకి మాజీ కేంద్రమంత్రి షాకిచ్చారు. కిల్లీ కృపారాణి తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈనెల 28న అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరుతానని ఆమె ప్రకటించారు.

webtech_news18

Top Stories