HOME » VIDEOS » Politics

Video: వినాయక మండపంలో బీరు తాగిన యువకులు

ఇండియా న్యూస్17:17 PM September 03, 2019

సూరత్‌లోని ఓ వినాయక మండపంలో యువత మితమీరి వ్యవహరించారు. పవిత్రంగా ఉండాల్సిన వినాయక మండపంలో బీరు తాగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

webtech_news18

Top Stories