దుబాయ్లో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పొంగులేటి సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.