HOME » VIDEOS » Politics » KCR SEEKING BLESSINGS FROM PUROHITH BEFORE ASSEMBLY DISSOLUTION

పశువుల పాకలో పవర్ స్టార్...పవన్ సింప్లిసిటీ చూస్తే అభిమానులకు పిచ్చెక్కిపోతుంది...

ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ సమీక్షలతో బిజీగా ఉన్నారు. సమీక్షల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆటవిడుపుగా పశువుల పాకలో వెళ్లి అక్కడి లేగదూడతో ఆడుకుంటున్న ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్వతహాగా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న పవన్ కళ్యాణ్ ఖాళీ సమయాల్లో పశుపోషణ చేయడం ద్వారా సేదతీరుతుంటారు.

webtech_news18

Top Stories