హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేసీఆర్ హైటెక్ సిటీ పడగొడతారేమో: శివాజీ

ఆంధ్రప్రదేశ్22:57 PM March 08, 2019

చంద్రబాబునాయుడికి పేరు వస్తుందన్న అక్కసుతో తెలంగాణ సీఎం కేసీఆర్ హైటెక్ సిటీని కూడా పడగొట్టిస్తారేమో అని నటుడు శివాజీ అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆస్తులు ఉన్న ఏపీ రాజకీయ నాయకులను ఒత్తిడి చేసి వైసీపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారని శివాజీ అన్నారు.

webtech_news18