హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తెలంగాణ భవిష్యత్తు జ్యోతిష్యుడి చేతుల్లోనా?: ప్రధాని మోదీ

తెలంగాణ20:45 PM March 29, 2019

తెలంగాణ భవిష్యత్తు ప్రజల చేతిలో ఉండాలా? జ్యోతిష్యుడి చేతిలో ఉండాలా? ఓటర్లు నిర్ణయించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి చూపినంత ఉత్సాహం కేబినెట్ ఏర్పాటులో కేసీఆర్‌ ఎందుకు చూపలేదని మహబూబ్ నగర్ సభలో మోదీ ప్రశ్నించారు.

webtech_news18