కాశ్మీర్ ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. జమ్ముకాశ్మీర్ విభజన, ఆర్లికల్ 370 రద్దుతో ఎక్కడ అల్లర్లు చెలరేగుతాయన్న భయంతో కాశ్మీర్లో కర్ఫ్యూ విధించారు. పెద్ద ఎత్తున భారీ బలగాల్ని మోహరించారు.