హోమ్ » వీడియోలు » రాజకీయం

Video:కరుణానిధి కలం నుంచి జాలు వారిన పవర్ఫుల్ డైలాగ్స్

జాతీయం16:44 PM August 08, 2018

కరుణానిధి రాజకీయ దురంధరుడే కాదు...అంతకు మించిన రచయత కూడా. తన కలంతో వెండితెరపై మాటల తూటాల పేల్చి తద్వారా రాజకీయంలో చక్రం తిప్పారు. ఒకవైపు సినిమాలకు మాటలు, స్క్రీన్ ప్లే రచయతగా పనిచేస్తూనే పాలిటిక్స్‌లో ఎంటరై...అంచలంచలుగా అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదుసార్లు బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు తన రాజకీయ భావాలను సినిమా అనే మాధ్యమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లగలడంలో సక్సెస్ అయ్యారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading