హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: విశ్వాసపరీక్షలో ఓటమి... కుమారస్వామి ఫస్ట్ రియాక్షన్

విశ్వాస పరీక్షలో ఓటమి అనంతరం కర్ణాటక సీఎం కుమారస్వామి స్పందించారు. చాలా భారం దించుకున్నట్టు ఉందని... ఇప్పుడు ప్రపంచంలో తన అంతటి సంతోషకరమైన వ్యక్తి మరొకరు లేరు అని వ్యాఖ్యానించారు. రాజకీయాల నుంచి తాను రిటైర్ కాబోనని అన్నారు.

webtech_news18