హోమ్ » వీడియోలు » రాజకీయం

చంద్రబాబు దీక్షపై బీజేపీ వైఖరి ఇదే..

ఆంధ్రప్రదేశ్21:55 PM November 11, 2019

ఈనెల 14న చంద్రబాబునాయుడు చేపట్టిన ఇసుక దీక్షకు మద్దతుపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ప్రజాసమస్యల పట్ల ఎవరు స్పందించినా వారికి సంఘీభావం తెలుపుతామని, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే వైఖరితో వ్యవహరించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading