హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: గుమిగూడవద్దన్న కేసీఆర్.. భారీ పార్టీ ఇచ్చిన కవిత..

టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత వివాదానికి తెరతీశారు. తెలంగాణలో కరోనా భయంతో పెళ్లిళ్లు కూడా రద్దు చేసుకోవాలని, ప్రజలు ఎవరూ గుమిగూడవద్దని సీఎం కేసీఆర్ ప్రకటిస్తే... కవిత మాత్రం సుమారు 500 మందికి విందు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కవిత జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు హైదరాబాద్‌ శివారులోని ఓ రిసార్టులో పార్టీ ఇచ్చిన వీడియోను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ బయటపెట్టారు. 

webtech_news18