వైసీపీ అధినేత, కాబోయే సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోర్టు, ఎస్ఈజడ్ తో పాటు ఎన్నో సమస్యలు ఉన్నాయని, త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతామన్నారు.