హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నిరుద్యోగులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్11:55 AM IST Jan 11, 2019

క్రైస్త్రవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రచారం కోసం 60 వేల మంది నిరుద్యోగులను తీసుకుంటామని ప్రకటించారు. వీరికి జూన్ లో మూడు వేల రూపాయలు గిఫ్ట్గ్ గా ఇస్తానని, అక్టోబర్ నుంచి నెలకు మూడున్నర వేల రూపాయల స్టయిఫండ్ ఇస్తామని ప్రకటించారు. ఆసక్తి గల వారు ప్రజాశాంతి డాట్ ఓఆర్జీ వెబ్ సైట్ లో గానీ 7834976976 నంబరుకు గానీ కాల్ చేయడం ద్వారా కానీ పేర్లు నమోదు చేసుకోవాలని పాల్ సూచించారు.

webtech_news18