హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సీఎం జగన్‌కు కేఏ పాల్ మద్దతు.. పవన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్15:53 PM January 17, 2020

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొన్నటి వరకు చంద్రబాబుకు మద్దతిచ్చి..ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపాడని పవన్‌పై మండిపడ్డారు. డాన్స్‌లు, డ్రామాలు చేస్తే ఏపీకి పెట్టుబడులు రావని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్‌కు నిజంగా అంత పవర్ ఉంటే.. మోదీతో మాట్లాడి ప్రత్యేక హోదా తీసుకురావాలని సవాల్ విసిరారు.

webtech_news18