హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: వైసీపీలో చేరిన ఆకుల, జూపూడి ప్రభాకర్

ఆంధ్రప్రదేశ్13:56 PM October 08, 2019

దసరా పండగ రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు జూపూడి ప్రభాకర్, జనసేన నేత ఆకుల సత్యనారాయణ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వీరిద్దరికి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.... సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీల అమలుకు కృషి చేస్తున్నారన్నారు. జగన్ ఆలోచన ప్రభుత్వ పనితీరు నచ్చి వైసీపీలో చేరానని తెలిపారు.

webtech_news18