Karnataka Crisis | కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. దీంతో ఎమ్మెల్మేలను కాపాడుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. జేడీఎస్ ఎమ్మెల్యేల కోసం కొడగులోని పాడింగ్టన్ రిసార్టులో 35 రూమ్స్ బుక్ చేశారు.