హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమంటున్న జేసీ బ్రదర్

ఆంధ్రప్రదేశ్11:12 AM August 13, 2019

రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన గిట్టుబాటు ధర కల్పిస్తూ పప్పుసెనగ రైతుకు క్వింటాలుకు రూ.1500 ఇస్తున్న దాంట్లో అర్హులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన రైతులకు న్యాయం జరగకపోతే ఆందోళన చేపడతామని జేసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తప్పుడు రసీదులను సృష్టించి మోసానికి పాల్పడుతున్నారని, గిడ్డంగి నిర్యాహకులపై కూడా చర్యలు తీసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు.

webtech_news18