హోమ్ » వీడియోలు » రాజకీయం

VIDEO: జేడీ లక్ష్మీనారాయణ కలుస్తామన్నారు..ఎందుకు మనసు మార్చుకున్నారో..: జేపీ

ఆంధ్రప్రదేశ్03:35 PM IST May 15, 2019

మాజీ సీబీఐ అధికారి, జనసేన పార్టీ నేత జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించామని, కలుస్తామని చెప్పారని, కానీ, ఆయన ఏ కారణం వల్లనో మనసు మార్చుకున్నారని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. దేశంలో మంచి జరగాలని కోరుకునే వ్యక్తి జేడీ అని, మధ్య తరగతి నుంచి వచ్చిన మంచి విద్యావంతుడని,నిజాయితీ పరుడని ప్రశంసించారు.

webtech_news18