హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : బీజేపీలో పనిచేసే అదృష్టం కల్పించినందుకు మోదీకి ధన్యవాదాలు : జయప్రద

జాతీయం15:52 PM March 29, 2019

బీజేపీలో ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడంపై సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీలో పనిచేసే అవకాశం కల్పించడంపై ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.

webtech_news18