హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పవన్ కళ్యాణ్‌ను కలిసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజల తరఫున పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading