హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: రైతు బజార్‌లో ఉల్లిపాయలు ఏరిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్15:03 PM December 03, 2019

తిరుపతిలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతు బజార్‌కు వెళ్లారు. కొందరు ఉల్లిపాయలు కాళ్ల కింద తొక్కుతూ పైపైకి వచ్చారు.దీంతో పవన్ అక్కడున్నవారినందరిని మందలించారు. దయ చేసి ఉల్లిని తొక్కదంటూ విన్నవించారు. స్వయంగా ఆయనే వంగి నేలపై చెల్లా చెదురుగా పడిపోయిన ఉల్లిపాయల్ని ఏరి పైకి వేశారు.

webtech_news18