హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అవి మూడు కోట్లు కాదు... వేలకోట్లు: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్12:49 PM September 07, 2019

తాజగా పార్టీకి అభిమానులు ఇచ్చిన విరాళాలపై జనసేన అధినేత పవన్ స్పందించారు. పుట్టినరోజు తనకు ఒక మెసేజ్ వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. 33వేలపై చిలుకుమంది జనం... మూడుకోట్ల రూపాలయకు పైగా పార్టీ ఫండ్ పంపించారన్నారు. వాళ్లు ఇచ్చింది పదో వందో వెయ్యో నాకు తెలియదు కానీ... పార్టీ కోసం వాళ్లు పెట్టిన పెట్టుబడి ఇది మాది అని పెట్టిన పెట్టబడి అన్నారు పవన్ కల్యాణ్.

webtech_news18